Publish Date: Mon, 01 Jun 2015 (18:53 IST)
Updated Date: Mon, 01 Jun 2015 (18:57 IST)
న్యాయమూర్తి : "మామూలు తాళంతో బాటు కాంబినేషన్ లాక్ కూడా ఉన్న ఆ బీరువాను నువ్వు ఎలా తెరవగలిగావు...?"
ముద్దాయి: కాస్త సందేహిస్తూ... ఇలాంటి కిటుకులు చెప్పడానికి సాధారణంగా వెయ్యి రూపాయల వరకూ ఫీజు తీసుకుంటా..."