నిన్ననే చెబుదామనుకున్నాను కానీ మిమ్మల్ని లేపితే...
రాము: టీచర్... నిన్న క్లాసులో రాధ నిద్రపోయింది టీచర్: ఓరి వెధవ, ఆ విషయం నాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు, అరిచింది టీచర్ రాము: నిన్ననే చెబుదామనుకున్నాను కానీ మిమ్మల్ని లేపితే తిడతారని చెప్పలేదు టీచర్, అన్నాడు అమాయకంగా రాము.
Publish Date: Mon, 19 Dec 2016 (21:12 IST)
Updated Date: Mon, 19 Dec 2016 (21:14 IST)
రాము: టీచర్... నిన్న క్లాసులో రాధ నిద్రపోయింది
టీచర్: ఓరి వెధవ, ఆ విషయం నాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు, అరిచింది టీచర్
రాము: నిన్ననే చెబుదామనుకున్నాను కానీ మిమ్మల్ని లేపితే తిడతారని చెప్పలేదు టీచర్, అన్నాడు అమాయకంగా రాము.