Publish Date: Fri, 27 Feb 2015 (17:25 IST)
Updated Date: Fri, 27 Feb 2015 (17:28 IST)
"మీ ఇంట్లో పనిమనిషి లేదన్నారుగా..! అయినా మీ ఒళ్ళు కాస్త కూడా తగ్గలేదేమిటి..?" లక్ష్మీని ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్.
'' పని మనిషి లేదన్నాను కానీ మా ఆయన లేరని చెప్పలేదుగా డాక్టర్'' అంటూ బదులిచ్చింది లక్ష్మీ.