Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడదాని వయస్సు... మగవాడి సంపాదన...!

ఆడదాని వయస్సు... మగవాడి సంపాదన...!
, సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (17:47 IST)
కాంతం : రోజు అడుక్కుని ఎంత సంపాదిస్తావోయ్? 
 
బిక్షగాడు: సారీ అమ్మ గారు..! ఆడదాని వయస్సు మగవాడి సంపాదన అడక్కూడదంటారు పెద్దలు..! (అంటూ వినయంగా జవాబిచ్చాడు)

Share this Story:

Follow Webdunia telugu