మా ఆవిడను అక్కడికి పంపించా...
రవి- పాపారావు తెలుసుగా వాళ్ళావిడకి హఠాత్తుగా మాటపడిపోయిందట విన్నావా? హరి- విన్నా విన్నా మా ఆవిడను ఆమె దగ్గరకు పంపించాను కూడా. రవి- వాళ్ళు మీకు బాగ దగ్గరా, హరి- అదేంకాదు ఆ జబ్బుకు అంటురోగ లక్షణాలేమైనా ఉంటే కాస్త మా ఆవిడక్కుడా అంటుకుంటాయనీ.
Publish Date: Fri, 23 Dec 2016 (21:05 IST)
Updated Date: Fri, 23 Dec 2016 (21:07 IST)
రవి- పాపారావు తెలుసుగా వాళ్ళావిడకి హఠాత్తుగా మాటపడిపోయిందట విన్నావా?
హరి- విన్నా విన్నా మా ఆవిడను ఆమె దగ్గరకు పంపించాను కూడా.
రవి- వాళ్ళు మీకు బాగ దగ్గరా,
హరి- అదేంకాదు ఆ జబ్బుకు అంటురోగ లక్షణాలేమైనా ఉంటే కాస్త మా ఆవిడక్కుడా అంటుకుంటాయనీ.