Publish Date: Fri, 20 Feb 2015 (16:16 IST)
Updated Date: Fri, 20 Feb 2015 (16:22 IST)
''ఆపరేషన్ థియేటర్‌లో పూలదండ ఎందుకు పెట్టారండి?'' అడిగాడు పేషెంటు అమాయకంగా.. ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్‌గారికి వేయడానికి, ఫెయిలయితే నీకు వేయడానికి... చెప్పి నాలిక కరుచుకుంది నర్స్..!