మరేం ఫర్వాలేదు. పక్కింట్లో తాళం చెవి ఉంది.
పార్కుకు వచ్చిన తండ్రీకొడుకులు ఇలా మాట్లాడుకుంటున్నారు. కొడుకు: నాన్నా... నీ దగ్గర ఉన్న మన ఇంటి తాళం చెవి పోయిందనుకో... అప్పుడెలా? తండ్రి: మరేం ఫర్వాలేదు. పక్కింట్లో తాళం చెవి ఉంది. కొడుకు: అదికూడా పోతేనో...? తండ్రి: అయినా ఫర్వాలేదు. ఇలా మర్చిపోతామనే
Publish Date: Mon, 02 Jan 2017 (23:02 IST)
Updated Date: Mon, 02 Jan 2017 (23:04 IST)
పార్కుకు వచ్చిన తండ్రీకొడుకులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
కొడుకు: నాన్నా... నీ దగ్గర ఉన్న మన ఇంటి తాళం చెవి పోయిందనుకో... అప్పుడెలా?
తండ్రి: మరేం ఫర్వాలేదు. పక్కింట్లో తాళం చెవి ఉంది.
కొడుకు: అదికూడా పోతేనో...?
తండ్రి: అయినా ఫర్వాలేదు. ఇలా మర్చిపోతామనే నేనసలు ఇంటికి తాళం వేయలేదు.