Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా

భార్య : ఏంటండీ వచ్చిన జీతమంతా నీ తాగుడుకే తగలేస్తున్నారు భర్త : నువ్వేం తక్కువా... బ్యూటీ పార్లల్‌కు నువ్వు తగలేయడంలా భార్య : ఎవరికోసం... నీకోసం అందంగా కనిపించేందుకే భర్త : నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా

నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా
, బుధవారం, 28 డిశెంబరు 2016 (19:41 IST)
భార్య : ఏంటండీ వచ్చిన జీతమంతా నీ తాగుడుకే తగలేస్తున్నారు
భర్త : నువ్వేం తక్కువా... బ్యూటీ పార్లల్‌కు నువ్వు తగలేయడంలా
భార్య : ఎవరికోసం... నీకోసం అందంగా కనిపించేందుకే
భర్త : నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కాటమరాయుడు' పోస్టర్‌ చెప్పేదేమిటి?