Publish Date: Tue, 16 Jun 2015 (18:52 IST)
Updated Date: Tue, 16 Jun 2015 (18:56 IST)
"సార్! మీ ఆవిడ నుంచి ఫోన్" సెక్రటరీ అన్నాడు బాస్‌తో.
రెండు నిముషాలు అలాగేపట్టుకు నిలబడి ఆ తర్వాత ఇవ్వు!
"అదేమిటి సార్?"
"ప్రారంభంలో ఓ రెండు నిముషాలు.. డిష్యుం - డిష్యుంలుంటాయి. అసలు సంగతి తర్వాతకు గానీ చెప్పే అలవాటు లేదావిడకి".