Publish Date: Fri, 05 Jun 2015 (16:21 IST)
Updated Date: Fri, 05 Jun 2015 (16:30 IST)
బిక్షగాడు: "బాబయ్యా... బాబయ్యా.. గుడ్డివాణ్ణి ఓ రూపాయి ధర్మం చేయండి బాబయ్యా....!"
ధర్మయ్య: "అబద్ధం నీవు గుడ్డివాడివి కాదు. నీకు ఓ కన్నుకనిపిస్తోంది...."
బిక్షగాడు: "పోనీ అర్థరూపాయి ఇవ్వండి బాబయ్య...."