Publish Date: Tue, 15 Mar 2016 (20:33 IST)
Updated Date: Tue, 15 Mar 2016 (20:35 IST)
ఇద్దరు ప్రేమికులు పార్కులో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
ఓ పొదచాటున ఓ వ్యక్తి తొంగిచూస్తున్నాడు.
తండ్రి వయసులో ఉన్నావు ఏంటా చూపులు... అన్నాడు మరో వ్యక్తి.
అవునండీ ఆ జంటలో అమ్మాయి తండ్రిని నేనే అన్నాడు ఆ వ్యక్తి