Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్క నిమిషంలో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు!

ఒక్క నిమిషంలో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు!
, బుధవారం, 20 మే 2015 (17:34 IST)
సుబ్బారావు పికలదాకా తాగి బస్ ఎంక్వైరీ రూమ్ దగ్గరికి వెళ్లాడు.
అప్పారావు: మేడమ్, హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్లడానికి ఎంత టైం పడుతుందో చెబుతారా..?
అధికారిణి: 'ఒక్క నిమిషం' సార్... (టైమింగ్ డైరీ ఓపెన్ చేసింది)
అప్పారావు: థాంక్యూ.. మేడమ్. అంటూ వెళ్లిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu