కరెన్సీ నోటు గురించి మూడు ముక్కలు
టీచర్: "కరెన్సీ నోటు గురించి మూడు ముక్కలు చెప్పు?" స్టూడెంట్: "ఆర్బీఐ కొట్టేస్తోంది, ఎస్బీఐ ఇచ్చేస్తోంది.. సీబీఐ పట్టేస్తోంది..!"
Publish Date: Fri, 02 Mar 2018 (17:48 IST)
Updated Date: Fri, 02 Mar 2018 (17:49 IST)
టీచర్: "కరెన్సీ నోటు గురించి మూడు ముక్కలు చెప్పు?"
స్టూడెంట్: "ఆర్బీఐ కొట్టేస్తోంది, ఎస్బీఐ ఇచ్చేస్తోంది.. సీబీఐ పట్టేస్తోంది..!"