Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

భార్య పట్టుచీర కొంటే.. భర్త ఖుషీ ఖుషీగా ఎందుకుంటాడు?

"రాజూ నిన్న ఎందుకురా డల్‌గా వున్నావ్?" అడిగాడు సుందర్ "నిన్న పట్టుచీర కొనేందుకు నా భార్య రూ.50వేలు ఖర్చు పెట్టిందిరా..! చెప్పాడు బాధగా రాజు "అవునా.. అయితే ఈ రోజు హుషారుగా హ్యాపీగా, ఖుషీ ఖుషీగా ఉన్

Advertiesment
Jokes
, శుక్రవారం, 21 జులై 2017 (16:36 IST)
"రాజూ నిన్న ఎందుకురా డల్‌గా వున్నావ్?" అడిగాడు సుందర్ 
 
"నిన్న పట్టుచీర కొనేందుకు నా భార్య రూ.50వేలు ఖర్చు పెట్టిందిరా..! చెప్పాడు బాధగా రాజు 
 
"అవునా.. అయితే ఈ రోజు హుషారుగా హ్యాపీగా, ఖుషీ ఖుషీగా ఉన్నట్టున్నావే.. ఏంటి సంగతి?" అడిగాడు సుందర్ 
 
"ఏముంది.. నా భార్య నిన్న కొన్న పట్టుచీరను నీ భార్యకు చూపెట్టేందుకు వెళ్ళిందిగా..!" అసలు విషయం చెప్పాడు రాజు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజు గారి గదితో యుద్ధం శరణం పోటీ.. చైతూ వర్సెస్ నాగార్జున ?