నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?
"నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?" అడిగాడు పేషెంట్ "నువ్వసలే హార్ట్ పేషెంట్‌వి. నీ తరపు వారినెవరినైనా పిలువు వారికి చెబుతా..!" అన్నాడు డాక్టర్.
Publish Date: Tue, 04 Jul 2017 (13:05 IST)
Updated Date: Tue, 04 Jul 2017 (13:06 IST)
"నీ ఫీజెంతో చెప్పండి డాక్టర్..?" అడిగాడు పేషెంట్
"నువ్వసలే హార్ట్ పేషెంట్‌వి. నీ తరపు వారినెవరినైనా పిలువు వారికి చెబుతా..!" అన్నాడు డాక్టర్.