ఇల్లంతా మట్టి మట్టిగా ఉందని?
"పనిమనిషిని పెట్టినా కూడా చీపురుకట్టని పట్టుకుని ఇల్లు ఊడుస్తున్నావేమిటి?" అడిగాడు భర్త "అది వచ్చిందంటే.. ఇల్లంతా మట్టి మట్టిగా ఉందని గొడవపెడుతుందండి. అందుకే ఊడుస్తున్నాను..!" చెప్పింది భార్య.
Publish Date: Fri, 30 Jun 2017 (17:12 IST)
Updated Date: Fri, 30 Jun 2017 (17:13 IST)
"పనిమనిషిని పెట్టినా కూడా చీపురుకట్టని పట్టుకుని ఇల్లు ఊడుస్తున్నావేమిటి?" అడిగాడు భర్త
"అది వచ్చిందంటే.. ఇల్లంతా మట్టి మట్టిగా ఉందని గొడవపెడుతుందండి. అందుకే ఊడుస్తున్నాను..!" చెప్పింది భార్య.