భార్య పోయిన రెండో రోజునే..
"భార్య పోయిన రెండో రోజునే పెళ్ళి చేసుకున్నావా?" అడిగాడు వినోద్ "సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే రెండో రోజే రెండో పెళ్లి చేసుకున్నా...!" అన్నాడు రాంబాబు
"భార్య పోయిన రెండో రోజునే పెళ్ళి చేసుకున్నావా?" అడిగాడు వినోద్
"సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే రెండో రోజే రెండో పెళ్లి చేసుకున్నా...!" అన్నాడు రాంబాబు.