బెడ్‌కు గ్యారంటీ వుందా?
"ఈ బెడ్‌కు గ్యారంటీ వుందా?" కొత్త మంచాన్ని కొనబోతూ అడిగాడు విజయ్ "ఓ.. ఎందుకు లేదు.. ఈ బెడ్‌కు ఇద్దరు పిల్లలు గ్యారంటీ..!" అన్నాడు సేల్స్‌మాన్.
Publish Date: Mon, 05 Jun 2017 (15:51 IST)
Updated Date: Mon, 05 Jun 2017 (15:54 IST)
"ఈ బెడ్‌కు గ్యారంటీ వుందా?" కొత్త మంచాన్ని కొనబోతూ అడిగాడు విజయ్
"ఓ.. ఎందుకు లేదు.. ఈ బెడ్‌కు ఇద్దరు పిల్లలు గ్యారంటీ..!" అన్నాడు సేల్స్‌మాన్.