ఇంటికి దీపం ఇల్లాలైతే.. ఎలా అంటుకుంటుంది..?
భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. "ఇంటికి దీపం ఇల్లాలే ఏమనుకున్నారో ఏమో?" అంది కోపంగా భార్య "అవును. ఆ దీపంతోటే ఇల్లు అంటుకునేది..!" అన్నాడు వెటకారంగా భర్త.
Publish Date: Wed, 31 May 2017 (14:58 IST)
Updated Date: Wed, 31 May 2017 (14:59 IST)
భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది.
"ఇంటికి దీపం ఇల్లాలే ఏమనుకున్నారో ఏమో?" అంది కోపంగా భార్య
"అవును. ఆ దీపంతోటే ఇల్లు అంటుకునేది..!" అన్నాడు వెటకారంగా భర్త.