Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాఢంగా ముద్దుపెట్టుకున్న రోమియోను చూడలేదా?

"మిమ్మల్ని గాఢంగా ముద్దుపెట్టుకున్న రోమియో ఎవరో తెలియకుండా ఎవరిపైన కేసు పెట్టమంటారు.. అయినా ముద్దుపెట్టుకునే వ్యక్తి ముఖం కూడా చూడకుండా ఎలా ఉన్నారు.. మీరు?" అడిగాడు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతితో ఎ

Advertiesment
Jokes
"మిమ్మల్ని గాఢంగా ముద్దుపెట్టుకున్న రోమియో ఎవరో తెలియకుండా ఎవరిపైన కేసు పెట్టమంటారు.. అయినా ముద్దుపెట్టుకునే వ్యక్తి ముఖం కూడా చూడకుండా ఎలా ఉన్నారు.. మీరు?" అడిగాడు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతితో ఎస్పీ 
 
"టక్కున ముద్దుపెట్టడంతో ఏమీ తోచక కళ్లుమూసేసుకున్నా సార్.. షాక్‌లో చూడలేకపోయా..!" తడబడుతూ అసలు విషయం చెప్పింది యువతి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ నటి భావన కిడ్నాప్ కేసు.. ఏడుమందిపై ఛార్జీషీట్ దాఖలు