మామయ్యా.. ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయలేను
"వీధిలో కనబడిన మామయ్యతో అల్లుడు ఇలా అన్నాడు.. "నాకు మీ అమ్మాయి ప్రవర్తన అస్సలు నచ్చట్లేదు. వంట నాచేత చేయిస్తోంది. బట్టలు నన్నే ఉతక మంటోంది. చివరికి అంట్లుకూడా నా చేతనే తోమిస్తోంది. ఇలాగైతే మీ అమ్మాయ
Publish Date: Tue, 18 Apr 2017 (14:02 IST)
Updated Date: Tue, 18 Apr 2017 (14:04 IST)
"వీధిలో కనబడిన మామయ్యతో అల్లుడు ఇలా అన్నాడు..
"నాకు మీ అమ్మాయి ప్రవర్తన అస్సలు నచ్చట్లేదు.
వంట నాచేత చేయిస్తోంది. బట్టలు నన్నే ఉతక మంటోంది. చివరికి అంట్లుకూడా నా చేతనే తోమిస్తోంది. ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయలేను..!"
"ష్.. ఊరుకో అల్లుడూ.. ఇలాంటి విషయాలు వీధిలోనా మాట్లాడేది?
"వంటగదిలోకి వెళ్ళి వంటచేస్తూ మాట్లాడుకుందాం పద..!" అన్నాడు మామయ్య.