Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎదురింటి సుందరి మగాడిగా పుట్టాల్సింది..!?

"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు రాంబాబు "అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు విజయ్ "ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు

ఎదురింటి సుందరి మగాడిగా పుట్టాల్సింది..!?
, ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (17:47 IST)
"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు రాంబాబు 
 
"అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు విజయ్ 
 
"ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు చేసినట్లు చాలా అద్భుతంగా ఉంది మరి..!" అసలు విషయం చెప్పాడు రాంబాబు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2 కొత్త రికార్డులు... భారత్‌లో 6500 స్క్రీన్లలో రిలీజ్..