Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిచ్చాసుపత్రికి వెళ్ళిన సీఎం..

ఓసారి సీఎం పిచ్చాసుపత్రిని చూసేందుకు వెళ్లారు. పిచ్చోళ్లంతా భయపడి పక్కకు వెళ్లిపోయారు. ఒకడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పిచ్చిచేష్టలు కొనసాగించాడు. సీఎం పిచ్చోడి దగ్గరకు వెళ్లి.. "నేనంటే ఎవరికీ ల

Advertiesment
Jokes
ఓసారి సీఎం పిచ్చాసుపత్రిని చూసేందుకు వెళ్లారు. పిచ్చోళ్లంతా భయపడి పక్కకు వెళ్లిపోయారు. ఒకడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పిచ్చిచేష్టలు కొనసాగించాడు. సీఎం పిచ్చోడి దగ్గరకు వెళ్లి..
 
"నేనంటే ఎవరికీ లెక్క లేదా? నేనెవరో తెలుసా? ఈ రాష్ట్రానికి సీఎంను..!" అన్నారు 
 
"ష్..! గట్టిగా అరవకండి ఆర్నెల్ల క్రితం ఇక్కడకొచ్చి నేనూ అలాగే అన్నాను 
 
"అంతే.. అప్పటి నుంచి నన్ను ఇక్కడే ఉంచేశారు...!"అన్నాడు నెమ్మదిగా  పిచ్చోడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క ప్రాణమున్న జంతువూ లేదు. అంతా గ్రాఫిక్సే.. బాహుబలి మహా మాయ!