జూనియర్స్ ర్యాగింగ్.. ఆ మూడు బూతు పదాలు..
''జూనియర్స్‌ని ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్స్'' ''మూడు బూతు మాటలు చెప్పు నిన్ను వదిలేస్తాం...!" అన్నాడు ఓ సీనియర్ "క్షణం తర్వాత రాజు ఇలా చెప్పాడు" "టెలిఫోన్ బూతు, మిల్క్ బూతు, పోలింగ్ బూతు".
Publish Date: Mon, 03 Oct 2016 (17:36 IST)
Updated Date: Mon, 03 Oct 2016 (17:53 IST)
''జూనియర్స్‌ని ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్స్''
''మూడు బూతు మాటలు చెప్పు నిన్ను వదిలేస్తాం...!" అన్నాడు ఓ సీనియర్
"క్షణం తర్వాత రాజు ఇలా చెప్పాడు"
"టెలిఫోన్ బూతు, మిల్క్ బూతు, పోలింగ్ బూతు".