పెళ్లికి - కొత్త చెప్పులకు సంబంధం ఉందా?
"పెళ్ళికి మీ ఆవిడని మరీ మరీ తీసుకురమ్మని చెబితే మీరొక్కరే వచ్చారేమిటండీ?" అడిగాడు రాజు "అదేముందిలెండి. ఆవిడ వారం క్రితమే కొత్త చెప్పులు కొనుక్కుంది..!'' అన్నాడు విక్రమ్.
"పెళ్ళికి మీ ఆవిడని మరీ మరీ తీసుకురమ్మని చెబితే మీరొక్కరే వచ్చారేమిటండీ?" అడిగాడు రాజు
"అదేముందిలెండి. ఆవిడ వారం క్రితమే కొత్త చెప్పులు కొనుక్కుంది..!'' అన్నాడు విక్రమ్.