బ్రహ్మానందం నటించిన సినిమా చూశావా?
''రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చినట్టున్నావే..?" అడిగాడు రాజు "అరే ఎలా కనిపెట్టగలిగావు..?" అడిగాడు సుందర్ "నీ కడుపు అంతలా వుబ్బిపోయి వుంటే కనిపెట్టాలే.." చెప్పాడు రాజు.
Publish Date: Wed, 17 Aug 2016 (13:00 IST)
Updated Date: Wed, 17 Aug 2016 (13:02 IST)
''రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చినట్టున్నావే..?" అడిగాడు రాజు
"అరే ఎలా కనిపెట్టగలిగావు..?" అడిగాడు సుందర్
"నీ కడుపు అంతలా వుబ్బిపోయి వుంటే కనిపెట్టాలే.." చెప్పాడు రాజు.