పాలకు పక్కతడిపేందుకు సంబంధం వుందా?
''రాత్రి నీవు పాలలో నీళ్ళెందుకు కలిపావు..?" అడిగింది సుమలత "నీళ్ళు కలిపానని ఎలా చెప్పగలరమ్మ..?" అడిగాడు పాలు పోసే వ్యక్తి "రోజు రాత్రిపూట మా వాడు రెండుసార్లు పక్క తడిపేవాడు.. నిన్న ఐదు సార్లు తడిపా
Publish Date: Tue, 16 Aug 2016 (18:33 IST)
Updated Date: Tue, 16 Aug 2016 (18:34 IST)
''రాత్రి నీవు పాలలో నీళ్ళెందుకు కలిపావు..?" అడిగింది సుమలత
"నీళ్ళు కలిపానని ఎలా చెప్పగలరమ్మ..?" అడిగాడు పాలు పోసే వ్యక్తి
"రోజు రాత్రిపూట మా వాడు రెండుసార్లు పక్క తడిపేవాడు.. నిన్న ఐదు సార్లు తడిపాడు మరి!" చెప్పింది సుమలత.