Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తగారిని పామును కరిస్తే కోడలు ఏం చేయాలి?

Advertiesment
Jokes
''నువ్వు రోజూ పాముపుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తున్నావేం..?" అడిగింది కవిత 
 
''విశ్వాసం కొద్ది" చెప్పింది సుందరి 
 
"అంటే..?" మళ్లీ అడిగింది కవిత 
 
"కిందటేడాది ఈ పుట్టలోని పాము మా అత్తగారిని కరిచింది. అందుకే రోజూ పాలు పోస్తున్నాను" అసలు విషయం చెప్పింది సుందరి 

Share this Story:

Follow Webdunia telugu