Publish Date: Fri, 13 Feb 2015 (18:38 IST)
Updated Date: Fri, 13 Feb 2015 (18:41 IST)
ఎండలో నడుస్తూ వెళ్తున్న రమణయ్య ఓ టోపీ అంగట్లో ఆగి..
''ఏమయ్యో...! ఈ టోపీ ధర ఎంత..?''
''వంద యాభై రూపాయలు.. చెప్పాడు షాపు వాడు''
"అయ్య బాబోయ్.. ఈ ధర పెట్టి మరో జత చెప్పులే కొనుక్కోవచ్చు!" అన్నాడు రమణయ్య
"నిజమే.. కానీ వాటిని తలమీద పెట్టుకుంటే చూసేవాళ్ళు నవ్వుతారే..!" వెటకారంగా చెప్పాడు షాపువాడు.