అబ్బే ఏం లేదు వదినా... దంచి మందు ఇవ్వమన్నారు...
జబ్బు చేసి మంచం మీద పడున్న భర్తను లేపి చితక బాదుతున్న భార్యని వారించబోతూ.. "ఎందుకమ్మా.. ఇలా బాదేస్తున్నావ్... అసలే వంట్లో కూడా బాలేదాయే.." అంది పక్కింటి పంకజం "అబ్బే ఏం లేదు వదినా... ఆయన కోసమే... ఆ
జబ్బు చేసి మంచం మీద పడున్న భర్తను లేపి చితక బాదుతున్న భార్యని వారించబోతూ..
"ఎందుకమ్మా.. ఇలా బాదేస్తున్నావ్... అసలే వంట్లో కూడా బాలేదాయే.." అంది పక్కింటి పంకజం
"అబ్బే ఏం లేదు వదినా... ఆయన కోసమే... ఆయుర్వేద మందు తెచ్చా... డాక్టరుగారు బాగా దంచి మందు ఇవ్వమన్నారు. అందుకే.