Publish Date: Wed, 19 Aug 2015 (18:42 IST)
Updated Date: Wed, 19 Aug 2015 (18:44 IST)
రవి: ప్రతిరోజూ వేకువజామున నాలుగు గంటలకు లేవడం, ఓ గంటపాటు పరిగెత్తడం నా ఆరోగ్యపు అలవాటు.
రాజు: ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నావు?
రవి: వచ్చే సోమవారం నుంచి చేద్దామనుకుంటున్నా.