Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొడవపడితే ముఖంపై ముడతలు...

Advertiesment
joke
రవి: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం మానేసింది. (ఆనందంగా చెప్పాడు)

రాజు : ఆమెతో ఏమన్నావేమిటి?
 
రవి: కోప్పడినప్పుడల్లా ముఖంలో మడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే. (మరింత ఆనందంగా చెప్పాడు)

Share this Story:

Follow Webdunia telugu