Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పావుకిలో హల్వా అయిదొందలా?

Advertiesment
joke
కష్టమర్: పావుకిలో హల్వా పార్శిల్ చేయమంటే 500 రూపాయలు బిల్లు వేసావేమిటి?
 
యజమాని : త్రాసులో నుంచి హల్వా బయటికి రాలేదు సార్. అందుకని త్రాసు కూడా కలిపి పార్శిల్ చేసేశాం. 

Share this Story:

Follow Webdunia telugu