Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిగరెట్ మానకపోతే నష్టమేంటి?

సిగరెట్ మానకపోతే నష్టమేంటి?
, శుక్రవారం, 24 జులై 2015 (16:35 IST)
డాక్టరు: మీరు సిగరెట్టు మానేయాలండీ..!

వ్యక్తి: ఏమి, ఎందుకని, ఏమన్నా నష్టం జరుగుతుందా నాకు?

 
డాక్టర్: మీక్కాదు.. నాకే.. మీరు నా సోఫా అంటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu