Publish Date: Sat, 04 Jul 2015 (13:09 IST)
Updated Date: Sat, 04 Jul 2015 (13:17 IST)
రమేష్ : ఎప్పుడు చూసినా వంటా వార్పు పుస్తకాన్ని ముందేసుకుని చదువుతున్నావు. ఏమిటి సంగతి?
సురేష్ : అదా.. వంటొచ్చిన మగాడైతే అదనంగా 50 వేల రూపాయల కట్నం ఇస్తామంటున్నారు ఆడ పెళ్లివారు.