Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదృష్టవంతుడివి... నేనే వాషింగ్ మిషన్‌ని...

Advertiesment
joke
రాము: ''నా భార్యకి వాషింగ్ మిషన్ కావాలట'' బాధపడుతూ అన్నాడు.

సోము: ''అదృష్టవంతుడివి. నేనే మా ఇంటిలో వాషింగ్ మిషన్‌ని'' అంటూ వాపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu