Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనిషి గాడిద కాగలడు.. మరి గాడిద..?

మనిషి గాడిద కాగలడు.. మరి గాడిద..?
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:32 IST)
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటిరా?
 
నరేష్ : మనిషి గాడిదవ్వగలడేమో కాని గాడిద మనిషికాలేదు.
 
టీచర్ : ఓరి గాడిదా!
 
నరేష్ : చూశారా సార్! నేను చెప్పింది కరెక్టే...!

Share this Story:

Follow Webdunia telugu