Publish Date: Thu, 26 Feb 2015 (17:04 IST)
Updated Date: Thu, 26 Feb 2015 (17:19 IST)
''నాకు కలలో హీరోయిన్లు వస్తున్నారు!'' బాధగా చెప్పాడు రాము.
''అందులో బాధేముంది? హ్యాపీనే కదా" ఆశ్చర్యంగా అడిగాడు సోము.
''ప్చ్... కాని వారెవరు మేకప్ లేకుండా వస్తున్నారంతే..'' మరింత బాధగా చెప్పాడు రాము.