Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘుమ ఘుమలాడే విమ్ సబ్బు వాసన...!

ఘుమ ఘుమలాడే విమ్ సబ్బు వాసన...!
, బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (15:11 IST)
రాధ : హల్వా ఎలా ఉంది?
 
రవి : నీకు ప్రతీది శుభ్రంగా ఉంచడం అలవాటు కదా?
 
రాధ : మీకెలా తెలుసు?
 
రవి : ఏం లేదు.. హల్వా వాసన కన్నా విమ్ సబ్బు వాసనే ఎక్కువగా ఘుమ ఘుమలాడుతుంటే..!

Share this Story:

Follow Webdunia telugu