Publish Date: Wed, 11 Feb 2015 (18:18 IST)
Updated Date: Wed, 11 Feb 2015 (18:20 IST)
సన్యసి: ఎప్పుడు చూసిన సీలింగ్ ఫ్యాన్‌నే రిపేరుకి తెస్తారేమిటి సార్..?
సంసారి: నా పెళ్ళాం ప్రతిసారి చస్తానని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంటుంది. అయితే అది చావదు. కానీ ఫ్యాన్ మాత్రం విరుగుతుంటుంది.