Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశ్నలుంటే నన్ను అడగండి

ప్రశ్నలుంటే నన్ను అడగండి
, సోమవారం, 20 అక్టోబరు 2014 (14:26 IST)
ఉపాధ్యాయులు: పరీక్షలొచ్చేస్తున్నాయ్! మీకేమన్నా ప్రశ్నలుంటే అడగండి! చెబుతాను.
 
కొంటె పిల్లాడు: మీరు ఇంత బాధపడే బదులు, ప్రశ్న పేపరు ఎక్కడ ప్రింటవుతోందో చెప్పొచ్చుగా!

Share this Story:

Follow Webdunia telugu