Publish Date: Fri, 24 Oct 2014 (15:29 IST)
Updated Date: Fri, 24 Oct 2014 (15:32 IST)
హఠాత్తగా కరెంట్ పోయింది. క్రొవ్వొత్తులు వెలిగించారు. చాలా ఉక్కపోతగా ఉంది. ఈ మధ్యలో ఒకాయన వచ్చి 'ఫ్యాన్ వేసుకోవచ్చుగా' అన్నాడు.
ఆ ఇంటిలో ఉన్న చిన్న పిల్లాడు అమాయకంగా 'ఫ్యాన్ వేస్తే క్రొవ్వొత్తులు ఆరిపోతాయని' అనే సరికి అందరికీ నవ్వు వచ్చింది.