Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యను లొంగదీసుకునే ఉపాయం

భార్యను లొంగదీసుకునే ఉపాయం
, శనివారం, 25 అక్టోబరు 2014 (12:06 IST)
పేరుపొందిన సాధువుగారొకరు ఊర్లోకొచ్చారు. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి చూసి వెళ్తున్నారు. ఒక వ్యక్తి ఆయన పాదాలు తాకి "స్వామీజీ! భార్యను లొంగదీసుకొనే ఉపాయమేదన్నా చెప్పండి నాకు" అన్నాడు. స్వామీజీ దానికి బదులిస్తూ... ఓ మానవా! అదే తెలిస్తే నేను సాధువుల్లో ఎందుకు కలుస్తాను" అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu