Publish Date: Fri, 23 Jan 2015 (15:15 IST)
Updated Date: Fri, 23 Jan 2015 (15:20 IST)
పోలీసు భార్య : నిద్రపోతున్న పోలీసుతో.. ' ఏమండీ మనింట్లో దొంగలు పడ్డారు లేవండి'
పోలీసు : 'ఉష్..! అరవకు నేనిప్పుడు డ్యూటీలో లేను. నిద్ర డిస్ట్రబ్ చేయొద్దు' అటు తిరిగి పడుకున్నాడు.