Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య పోయిందని ఏడుస్తారా?

Advertiesment
Husband wife jokes
''ఏమండీ... నేను చనిపోతే.. భార్య పోయిందని బాధపడుతారా? ఏడుస్తారా?'' అడిగింది గారాబంగా వనజ 
 
"హు.. ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా వనజా అప్పుడు ఏడ్చేందుకు..!" అన్నాడు గిరీశం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్‌ బాబుకు నమ్రత సూపర్ మ్యాచ్.. యమ్మీ మమ్మీ కూడా.! (ఫోటోస్)