Publish Date: Thu, 26 Nov 2015 (18:16 IST)
Updated Date: Thu, 26 Nov 2015 (18:17 IST)
''షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టాడు. మరి నాకోసం మీరేం కడతారండి..?" అడిగింది రోజా
''కడుతూనే ఉన్నానుగా.. నెల నెల పాత్రల చీటి, చీరల చీటి, నగల చీటి..?" చెప్పాడు రాజు