Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళాం ఊరెళితే.. ఎందుకు త్వరగా రావాలి?

Advertiesment
Husband
"ఊరునుండి త్వరగా వచ్చేయ్!" అన్నాడు భార్య సుజాతతో రమేష్ 
 
''ఇప్పుడే కదా తన్ని తగలేస్తున్నారు. మళ్ళీ వచ్చేయమనడం ఎందుకు?" అని అడిగింది కోపంగా సుజాత.
 
''నాకు కోపం వచ్చినప్పుడల్లా తన్నడానికి నువ్వుండాలిగా, అందుకు..!" చెప్పాడు రమేష్ 

Share this Story:

Follow Webdunia telugu