Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫీసులో చాలా బాగా పని..?

Advertiesment
Husband wife jokes
"మా బాస్ నాకు ప్రమోషన్ ఇచ్చారు తెలుసా?" చెప్పాడు భర్త
 
"అవునా.. ఆఫీసులో చాలా బాగా పని చేస్తున్నట్టున్నారే?" అడిగింది భార్య
 
"కాదే.. ఆయన ఇంట్లో పని చేసినందుకే ప్రమోషన్ ఇచ్చాడే..!" అసలు విషయం చెప్పాడు భర్త బాధగా 

Share this Story:

Follow Webdunia telugu