సింహం బోనులోకి ధైర్యంగా వెళ్ళే భర్త..
"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది" "మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!" "వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?" "ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు
Publish Date: Thu, 06 Apr 2017 (14:18 IST)
Updated Date: Thu, 06 Apr 2017 (14:19 IST)
"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది"
"మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!"
"వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?"
"ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు..!"