మా ఆవిడ నా మీద చాకు విసురుతుంది..
"గత మూడేళ్ల పాటు మా ఆవిడ నామీద చాకు విసురుతుందండీ..!" కోర్టులో వాపోయాడు భర్త "మూడేళ్ల నుంచి విసురుతుంటే ఇప్పుడెందుకు కోర్టుకు వచ్చావయ్యా..?!" అడిగాడు జడ్జి. "గత మూడు రోజులనుంచే గురి తప్పకుండా చాకు
Publish Date: Wed, 01 Mar 2017 (17:05 IST)
Updated Date: Wed, 01 Mar 2017 (17:07 IST)
"గత మూడేళ్ల పాటు మా ఆవిడ నామీద చాకు విసురుతుందండీ..!" కోర్టులో వాపోయాడు భర్త
"మూడేళ్ల నుంచి విసురుతుంటే ఇప్పుడెందుకు కోర్టుకు వచ్చావయ్యా..?!" అడిగాడు జడ్జి.
"గత మూడు రోజులనుంచే గురి తప్పకుండా చాకు విసరడం అలవాటైపోయింది సార్..!" అసలు విషయం చెప్పాడు భర్త.